HIGHLIGHTS
ఏడాది పాటు ఇస్తున్న రిప్లేసెమెంట్ గ్యారంటీ
నోకియా 3310 కి పూర్తి రిప్లేసెమెంట్ గ్యారంటీ
Surveyఏడాది పాటు ఇస్తున్న రిప్లేసెమెంట్ గ్యారంటీ
నోకియా వారు నోకియా 3310 ఫీచర్ ఫోన్ కు ఏడాది పాటు పూర్తిగా రిప్లేసెమెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. ఈ డివైస్ MWC లో ప్రారంభించబడింది. ఈ ఏడాది లోనే భారతదేశం లోఈ ఫోన్ ప్రారంభించబడుతుంది. HMD గ్లోబల్ డైరెక్టర్ ప్రణవ్ ష్రాఫ్ డిజిట్ తో మాట్లాడుతూ ఈ విధముగా అన్ని ఫీచర్ ఫోన్లలో రీప్లేసెమెంట్ గ్యారంటీ,ఇవ్వటానికి నోకియా రెడీ అయిందని తెలిపారు. ఫోన్ లో ఏదయినా లోపం ఉన్నట్లయితే నేరుగా యూజర్ నోకియా స్టోర్ కి వెళ్ళినట్లయితే అక్కడ ఫోన్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. ప్రణబ్ నోకియా 3310 ప్రారంభించడం కంటే ముందు, మేము ఒక సర్వే నిర్వహించాము. ఆ సర్వే లో ఎవరు ఎక్కువ ఫీచర్ ఫోన్ ని ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసింది. అని తెలిపారు. అందుకే ఈ phone లోకొన్ని సరికొత్త హంగులు జోడించి లైట్ మోడరన్ టచ్ తో డిఫ్రెంట్ కలర్స్ లో మనముందుకు తీసుకువస్తున్నారు. ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చి మరల తన పాత వైభవం సంతరించుకుని every మినిట్ కు ఫోన్ సేల్ అవుతుందని. మరియు బెస్ట్ లాంగ్ బ్యాటరీతో వస్తోందని మరియు 22 గంటల టాక్ టైం తో వస్తుందని సగర్వంగా తెలిపారు కానీ దీని ధర గురించి ఇంకా సమాచారం లేదు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile