Nokia 3310 ప్రీ ఆర్డర్ కోసం అందుబాటు

HIGHLIGHTS

ఈ ఫీచర్ ఫోన్ రిలీజ్ డేట్ 28 ఏప్రిల్

Nokia 3310    ప్రీ  ఆర్డర్  కోసం అందుబాటు

Nokia 3310    ప్రీ  ఆర్డర్  కోసం అందుబాటు
మొబైల్  వరల్డ్  కాంగ్రెస్  లో  అత్యంత  చర్చనీయాంశమైన Nokia 3310  . అయితే ఇప్పుడు   ప్రీ  ఆర్డర్  కోసం అందుబాటులో  కలదు . ఈ ఫీచర్ ఫోన్  రిలీజ్ డేట్ 28  ఏప్రిల్  న  అని చెబుతున్నారు . 
కంపెనీ  ఈ ఫీచర్  ఫోన్  ని  120  మార్కెట్లలో  లాంచ్  చేస్తుంది.భారత్ లో ఈ ఫోన్ విడుదల నెక్స్ట్  వీక్  అని చెబుతున్నారు . Nokia 3310 నాలుగు  కలర్  వేరియంట్స్  లో  అందుబాటులో కలదు 
ఈ ఫీచర్  ఫోన్  వార్మ్  రెడ్ , డార్క్  బ్లూ  ఎల్లో ,  కలర్స్  లో కలదు  
2.4ఇంచెస్  QVGA స్క్రీన్  ఇవ్వబడింది   16GB ఇంటర్నల్  స్టోరేజ్  ని  32GB  వరకు ఎక్స్  పాండబుల్ 
1200mAh బ్యాటరీ  22.1గంటల  టాక్  టైం  ఇస్తుంది   మరియు  ఈ డివైస్  31  రోజుల  స్టాండ్బై  టైం  ఇస్తుంది .  51 గంటల   MP3 ప్లే  బ్యాక్  మరియు  39 గంటల  fm  ను ఇస్తుంది  
 మైక్రో  USB  2.0, బ్లూటూత్  3.0 మరియు  3.5mm  ఆడియో  జాక్ .  2G నెట్వర్క్  కనెక్టివిటీ    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo