నోకియా 3310 ఓ వెబ్సైటు లోలిస్ట్ చేయబడింది.

HIGHLIGHTS

ఈ ఫోన్ ధర 3,4 79 రూ గా నిర్ణయించబడింది.

నోకియా 3310 ఓ వెబ్సైటు  లోలిస్ట్ చేయబడింది.

నోకియా 3310 ఓ  వెబ్సైటులో  లిస్ట్ చేయబడింది. 
సంచలనాల  నోకియా నుంచి కళ్ళు చెదిరే స్మార్ట్ ఫోన్స్ వరుసపెట్టి వచ్చేస్తున్నాయి.  అందులో  ప్రత్యేకంగా   చెప్పుకోదగ్గది  ఫీచర్  ఫోన్ అయిన నోకియా 3310 ఫోన్ గురించి చాలా  మంది అభిమానులు ఎదురు  చూస్తున్నారు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీని విడుదల  గురించి  నోకియా  నుంచి ఇంకా  ఎటువంటి అధికారిక సమాచారం లేదు కానీ  ఇప్పుడు కొత్తగా  ఒక కొత్త వెబ్సైట్  లో ఇది స్పాట్  చేయబడింది.  ఐపిమార్ట్  సైట్లో నోకియా 3310 (2017) మోడల్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర  3,4 79  రూ  గా  నిర్ణయించబడింది. ।  కాష్ ఆన్  డెలివరీ  అందుబాటులో  కలదు  , మరియు  3 ,4 రోజుల్లో డెలివరీ చేయబడుతుంది  అని  చెప్పబడింది. 

ఇదే  కాకుండా  ఓన్లీ  మొబైల్   సైట్  లో కూడా మొబైల్  లిస్ట్ చేయబడింది.దీనిలో ఈ ఫోన్ ధర  3,899 రూ  గా చెప్పబడింది.  మరియు కమింగ్  సూన్ అని చెప్పబడింది. ఈ ఫోన్ కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ మే 5, 2017 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo