Nokia 3310 యొక్క 3G వేరియంట్ కూడా మార్కెట్ లోకి ఎంట్రీ….!!!

Nokia 3310 యొక్క 3G వేరియంట్  కూడా మార్కెట్ లోకి ఎంట్రీ….!!!

నోకియా 3310  యొక్క  3G వేరియంట్ గత నెలలో  US FCC  సెర్టిఫికేషన్  సైట్ లో స్పాట్ చేయబడింది .  
ఈ లిస్టింగ్  ఈ ఫోన్ గురించి అంతగా సమాచారం వెలువడలేదు .   ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే  Nokia 3310 యొక్క  3జి వేరియంట్ అతి త్వరలో మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వనుంది .   రిపోర్ట్స్ ప్రకారం  అక్టోబర్ లాస్ట్ లో లేదా డిసెంబర్ లో అందుబాటులోకి వస్తుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

FCC  లిస్టింగ్ అనుసారం నోకియా 3310 యొక్క  3జి వేరియంట్ ఒరిజినల్  నోకియా 3310 (2017)  లానే ఉంటుంది . దీని హైట్  మరియు విడ్త్ అన్నీ కూడా సమానం గా ఉంటాయి . 

ఎన్నడూ చూడని అమేజింగ్ డిస్కౌంట్ ₹4,999 ధర గల బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ జస్ట్ ₹694 లో …..!!!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo