నోకియా 3 నోకియా 5 మరియు నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కు ప్రతినెలా సెక్యూరిటీ అప్డేట్

HIGHLIGHTS

ఈ డివైస్ అన్నిటిలోను ప్రతినెలా సెక్యూరిటీ అప్డేట్ ఇవ్వబడుతుంది.

నోకియా 3 నోకియా 5 మరియు నోకియా 6 ఆండ్రాయిడ్  స్మార్ట్  ఫోన్స్  కు ప్రతినెలా  సెక్యూరిటీ  అప్డేట్

నోకియా 3 నోకియా 5 మరియు నోకియా 6 ఆండ్రాయిడ్  స్మార్ట్  ఫోన్స్  కు ప్రతినెలా  సెక్యూరిటీ  అప్డేట్ 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గత  నెలలో బార్సిలోనా  లోని  వరల్డ్ కాంగ్రెస్  ద్వారాగా  నోకియా  తన  నోకియా 3 మరియు  నోకియా 5 ,నోకియా3310 మోడల్స్ ను  లాంచ్  చేసింది. HMD గ్లోబల్ చెప్పిన విషయం  ఏమిటంటే  ఈ  డివైస్  అన్నిటిలోను  ప్రతినెలా  సెక్యూరిటీ  అప్డేట్ ఇవ్వబడుతుంది. కంపెనీ  మరల ధృవీకరించినదేమిటంటే   నోకియా  అన్ని  డివైసెస్  కి  ఆండ్రాయిడ్  అప్డేట్  మరియు  మంత్లీ  సెక్యూరిటీ  అప్డేట్  దొరుకుతుందని . ఈ విషయాన్ని  నోకియా  తన  అధికారిక  ట్విట్టర్  లో ఒక  ట్వీట్  కు సమాధానమిస్తూ  ఈ విషయాన్ని  ధృవీకరించింది . 

 HMD గ్లోబల్  నోకియా 3 మరియు నోకియా  5  మరియు  నోకియా 6 ఫోన్స్  మేడ్  ఇన్  ఇండియా  ట్యాగ్  తో లాంచ్  అవుతున్నాయని తెలిపింది.దీనితో  పాటుగా  ఫీచర్  ఫోన్  అయిన  నోకియా 3310 ని  సరికొత్త  రూపం తో దాదాపుగా 3,500 రూ  ధరతో  మార్కెట్లోకి  విడుదలచేస్తుంది. 

Lenovo Power Bank PB410 5000mAh – Silver, అమెజాన్ లో 946 లకు కొనండి

Intex IT-PB11K 11000mAH Power Bank (Black), అమెజాన్ లో 929 లకు కొనండి

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile