Nokia యొక్క అతి చవకైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సేల్స్ లో లభ్యం ….

Nokia యొక్క అతి చవకైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సేల్స్ లో లభ్యం ….

అక్టోబర్ చివరలో, HMD గ్లోబల్ యొక్కఎంట్రీ లెవెల్  Android స్మార్ట్ఫోన్ నోకియా 2 అధికారికంగా పరిచయం చేయబడింది, ఇది ఒక సమర్థవంతమైన ఫోన్. ఈ ఫోన్ ఇప్పటికే రష్యా మరియు దక్షిణాఫ్రికాల్లో అందుబాటులోకి వచ్చింది మరియు US లో తదుపరి బ్యాచ్ ఉంటుంది అని ఇప్పుడు కనిపిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

US లో ప్రీ-ఆర్డర్లకు నోకియా 2 స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. అమెజాన్, B & H, మరియు బెస్ట్ బై చేత బుక్ చేసుకోవచ్చు .   ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు $ 99 ఉంటుంది. 

Nokia 2 స్మార్ట్ ఫోన్ లో ఒక 4,100 mAh బ్యాటరీ కలదు .  5 ఇంచెస్  720p డిస్ప్లే అండ్  1GB RAM , 8GB ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ అండ్ స్నాప్ డ్రాగన్  212 చిప్సెట్ కలవు . ప్రైమరీ కెమెరా  8 MP LED ఫ్లాష్ తో అండ్ ,  5 MP ఫ్రంట్ కెమెరా కలవు . నోకియా 2 విడుదల తేదీ ఇంకా ప్రీ ఆర్డర్స్  నిర్ధారించబడలేదు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo