Nokia 2 మరియు Nokia 9 డిసైన్స్ లీక్ …!, వచ్చే నెలలో లాంచ్….!!!

Nokia 2 మరియు Nokia  9  డిసైన్స్ లీక్ …!, వచ్చే నెలలో  లాంచ్….!!!
HIGHLIGHTS

Nokia 2 స్మార్ట్ ఫోన్ HMD Global లైన్ అప్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అండ్ ధర Rs 8,000 వరకు ఉంటుంది .

HMD Global  యొక్క తదుపరి రెండు స్మార్ట్ ఫోన్స్  Nokia 2 అండ్ Nokia 9  యొక్క ఇమేజెస్  ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి .  ఆశాజనకంగా  HMD Global  ఈ ఫోన్స్ ని తన లైన్ అప్ లో   అతి త్వరగా ప్రవేశపెడుతుంది .  దీనిలో Nokia 3, Nokia 5, Nokia 6 అండ్ Nokia 8  లు కలవు .  అలానే  Nokia 9  అండ్  Nokia 2 గురించి   ముందే ఎన్నో లీక్స్ వచ్చాయి .  

Nokia 9  కంపెనీ యొక్క   తదుపరి ఫ్లాగ్షిప్ డివైస్  3D  గ్లాస్ బ్యాక్ తో వస్తుంది  మరియు వైర్  లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది . ఈ లీక్ ఇమేజ్ ద్వారా Zeiss లెన్స్ తో డ్యూయల్ రేర్  కెమెరా ఉన్నట్లు తెలుస్తుంది .  మరియు రేర్ ప్యానెల్  పై  ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు .

Nokia 9  లో సన్నని బెజెల్స్  టాప్ డిసైన్ ఇవ్వబడింది .  మరియు దీనిలో  OLED  డిస్ప్లే కలదు .  మరియు ఈ ఫోన్ 6GB అండ్ 8GB  వేరియంట్స్ లో వస్తుంది మరియు   దీనిలో  128GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు .  ఈ ఫ్లాగ్షిప్ డివైస్  IP68  వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్  తో వస్తుంది . Nokia 9  యొక్క ధర సుమారు  €749 ( Rs 57,500)  వరకు ఉంటుంది . 

Nokia 2  స్మార్ట్ ఫోన్  HMD Global యొక్క ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్  లైన్ అప్ యొక్క తదుపరి   ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అవుతుంది .  ఈ హ్యాండ్ సెట్ లో  5  ఇంచెస్ డిస్ప్లే ఇవ్వబడింది .  మరియు  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 212  మొబైల్ చిప్సెట్ , 1GBRAM  అండ్  16GB  స్టోరేజ్ తో వస్తుంది మరియు   డ్యూయల్ సిమ్  సపోర్ట్ కూడా . ఈ ఫోన్ లో  8 ఎంపీ రేర్ కెమెరా అండ్  5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలవు . 

 ఎంట్రీ లెవెల్ Nokia 2 Finnish  కంపెనీ  HMD Global యొక్క  ఆన్ స్క్రీన్ ఆండ్రాయిడ్ నావిగేషన్   బటన్ గల మొదటి డివైస్ అవుతుంది .  ఈ ఫోన్  4000mAh బ్యాటరీ  తో వస్తుంది . Nokiapoweruser   చెప్తున్న ప్రకారం   Nokia 2  సెప్టెంబర్ యొక్క ఆఖరి వారం మరియు   అక్టోబర్ మొదటి వారం లో భారత్ లో లాంచ్ చేయబడుతుంది   మరియు దీని ధర Rs 7,999. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo