Motorola యొక్క Moto G5S మిడ్ నైట్ బ్లూ వేరియంట్ లాంచ్ , దీపావళి స్పెషల్ ఆఫర్ లో Rs 2,000 ల డిస్కౌంట్.

Motorola యొక్క   Moto G5S  మిడ్ నైట్ బ్లూ వేరియంట్ లాంచ్ ,  దీపావళి స్పెషల్ ఆఫర్ లో  Rs 2,000  ల డిస్కౌంట్.
HIGHLIGHTS

మోటరోలా Moto G5S యొక్క కొత్త వెర్షన్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.

Motorola యొక్క   Moto G5S  మిడ్ నైట్ బ్లూ వేరియంట్ లాంచ్ ,  దీపావళి స్పెషల్ ఆఫర్ లో  Rs 2,000  ల డిస్కౌంట్. 

మోటరోలా Moto G5S యొక్క కొత్త వెర్షన్ ని  ప్రారంభించింది. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ మిడ్నైట్ బ్లూ  కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ,14,999, కానీ దీపావళి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లో, మీరు ఈ స్మార్ట్ఫోన్ ను  రూ .12,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ డివైస్  రిటైల్ స్టోర్స్ లో మరియు మోటో హబ్స్ లో  అందుబాటులో ఉంది, ఈ డివైస్ ఫై  డిస్కౌంట్ తో పాటుగా EMI  అందిస్తోంది, ఈ ఆఫర్ అక్టోబర్ 21 వరకు అందుబాటులో ఉంది.

మోటో G5S  ఒక 5.2  ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 1.4GHz ఆక్టో  కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430 మరియు అడ్రినో 505 GPU కలిగి ఉంది. ఈ డివైస్ కి 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉంది, ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 128 GB వరకు  పెంచబడుతుంది.

కెమెరా గురించి మాట్లాడితే , మోటో G5S 16MP వెనుక కెమెరాతో వస్తుంది, ఇది f / 2.0 ఎపర్చరు, PDAF సపోర్ట్  మరియు LED ఫ్లాష్ తో వస్తుంది.  selfie కోసం 5MP ముందు కెమెరా కెమెరా కలిగి ఉంది. ఈ డివైస్  3000mAh బ్యాటరీ మరియు  7.1.1 ఆండ్రాయిడ్ తో నడుస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ కూడా టర్బోచార్జర్ ఛార్జింగ్ కి  సపోర్ట్  ఇస్తుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo