Motorola Festive Offers: భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్న మోటోరోలా స్మార్ట్ ఫోన్స్.!
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ Motorola భారీ ఆఫర్లను ప్రకటించింది
Motorola అర్లీగా తీసుకువచ్చిన ఈ Festive Offers సేల్
మోటోరోలా Edge 40 Neo, Razr 40 మరియు Moto G84 వంటి ఫోన్ల పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది
2023 పండుగ సీజన్ లోకి అడుగుపెట్టామో లేదో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ Motorola భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ గొప్ప డీల్స్ తో తమ సేల్ లను ప్రకటించగా, అన్ని ప్రముఖ బ్రాండ్స్ కూడా పండుగ కోసం భారీ డీల్స్ తో సేల్ లను ప్రకటిస్తున్నాయి. మోటోరోలా అర్లీగా తీసుకువచ్చిన ఈ Festive Offers సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ లను కూడా అఫర్ చేస్తోంది. ఈ సేల్ ఆఫర్స్ మరియు డీల్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Surveyమోటోరోలా ఫెస్టివ్ ఆఫర్స్ సేల్ నుండి మోటోరోలా ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ మోటోరోలా Edge 40 Neo, Razr 40 మరియు Moto G84 వంటి ఫోన్ల పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ఎలా ఉన్నాయో క్రింద చూడవచ్చు.
మోటోరోలా Razr 40 అఫర్
ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో రూ. 59,999 ధరతో లాంఛ్ అయిన మోటోరోలా రేజర్ 40 స్మార్ట్ ఫోన్ ను పండుగ అఫర్ ద్వారా రూ. 10,000 డిస్కౌంట్ తో ఇప్పుడు రూ. 49,999 రూపాయలకే అఫర్ చేస్తోంది మోటోరోలా. అంతేకాదు, ఈ ఫ్లిప్ ఫోన్ ను IDFC Fist బ్యాంకు మరియు Bank of Baroda బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ను motorola.in అధికారిక వెబ్సైట్ నుండి ఈ అఫర్ ధరకు పొందవచ్చు.
Also Read : Amazon Cricket Fever Offer సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్.!
Edge 40 Neo
అతి తక్కువ ధరలో కర్వ్డ్ డిస్ప్లే, వాటర్ రెసిస్టెంట్ డిజైన్, 50MP OIS కెమేరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ భారీ స్పందన అందుకుంది. ఈ ఫోన్ ను motorola.in వెబ్సైట్ నుండి IDFC Fist బ్యాంకు మరియు Bank of Baroda బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ EMI ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 1,500 అందుకోవచ్చు. అలాగే, Flipkart నుండి Axis, ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారు 10% అధనపు డిస్కౌంట్ ను పొందే వీలుంది.
Moto G84 Offers
రూ. 19,999 రూపాయల ధరతో 12GB RAM మరియు 256 GB స్టోరేజ్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 17,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. మోటోరోలా అధికారిక వెబ్సైట్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను IDFC Fist బ్యాంకు మరియు Bank of Baroda బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ EMI ఆఫర్ తో కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను Flipkart నుండి ICICI, Axis, మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile