Moto Z2 Play అతి త్వరలో మార్కెట్ లో

Moto Z2 Play  అతి  త్వరలో మార్కెట్  లో
HIGHLIGHTS

ఇది చాలా స్లిమ్ గా మరియు ఓల్డ్ వేరియంట్ తో పోలిస్తే అతి చిన్న బ్యాటరీ కలిగి ఉంటుంది

Moto Z2 Play  అతి  త్వరలో మార్కెట్  లో  Moto Z Play  ప్లేస్  లో ఆక్రమించనుంది. ,  ఇది చాలా  స్లిమ్  గా  మరియు ఓల్డ్ వేరియంట్  తో  పోలిస్తే  అతి చిన్న బ్యాటరీ  కలిగి ఉంటుంది.  VentureBeat  యొక్క ఒక కొత్త పోస్ట్ అనుసారం  Evan Blass  ద్వారా ఈ సమాచారం  వెలువడింది.  Moto Z2 Play లో  3000mAh  బ్యాటరీ  మరియు దీని థిక్  నెస్ 7mm  ఉంటుంది.  మరియు దీని బరువు 165  గ్రాములు . 

 గత నెలలోనే  Moto Z2 Play  యొక్క పోస్ట్  రెండర్  లీక్  అయ్యింది.  దీని ప్రకారం దీని యొక్క డిసైన్  ఓల్డ్  వేరియంట్  కి మల్లె ఉంటుంది. ఇది  8 జూన్  లో మనముందుకు రానుంది.  దీనిలో  5.5- ఇంచెస్ డిస్ప్లే  కలదు. , రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్   మరియు  క్వాల్ కామ్  స్నాప్ డ్రాగన్ 626 ప్రోసెసర్  ఉంటుంది.  మరియు  4GB RAM  తో  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  కూడా  కలదు. 

 Moto Z2 Play లో కెమెరా  గమనిస్తే 
 12 ఎంపీ  రేర్  కెమెరా  f/1.7  అపార్చర్ .  మరియు ఫ్రంట్  సైడ్  5 ఎంపీ  కెమెరా  ఇచ్చారు. 

Moto Z Play with Style Mod (White, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 24,999/- లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo