మోటో G5 ప్లస్ స్మార్ట్ ఫోన్ భారత్ లో నేడే లాంచ్

మోటో G5 ప్లస్ స్మార్ట్ ఫోన్ భారత్  లో నేడే  లాంచ్
HIGHLIGHTS

ఈరోజే లాంచ్ అవుతున్న మోటో G5 ప్లస్ స్మార్ట్ ఫోన్

మోటో G5 ప్లస్ స్మార్ట్ ఫోన్ భారత్  లో నేడే  లాంచ్ 

ఈరోజే  లాంచ్  అవుతున్న మోటో G5 ప్లస్ స్మార్ట్ ఫోన్

మోటోరోలా  వారి మోటో G5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈరోజే  లాంచ్  కు సిద్ధమైంది  మరియు  ఫ్లిప్కార్ట్  లో ఎక్సక్లూసివ్  గా  అందుబాటులో  వుంది. దీని యొక్క ధర  గురించి  ఇంకా సమాచారం  లేదు. మరికొద్ది సేపట్లోనే  ఈ ఫోన్ ఇండియాలో  లాంచ్  అవుతుంది. లెనోవో  MWC 2017మోటో G5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను పరిచయం  చేసింది. MWC సమయంలో మోటో జి 5 ప్లస్ 2 GB RAM వేరియంట్ ధర  $ 229 అంటే  దాదాపు రూ 15.300 లో మనకు  అందుబాటులో  ఉంటుంది. 3 జిబి ర్యామ్, వేరియంట్ ధర  చూసినట్లయితే EUR 279  అంటే దాదాపు రూ 19,700 ధరకే లభ్యం. అనేక ప్రదేశాల్లో లెనోవా  4 GB RAM కలిగిన వేరియంట్ ను  ప్రారంభించింది.

Moto G5 Plus (Lunar Grey, 16 GB), అమెజాన్ లో 14,999/- లకు కొనండి

ఇక దీని  స్పెక్స్  కనుక  గమనిస్తే 
మోటో జి 5 ప్లస్ 5.2-ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే   వస్తుంది.  కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్ అమర్చారు . 2GHz  స్నాప్డ్రాగెన్ 625 ఆక్టోకోర్ SoC ప్రాసెసర్. ఈ ఫోన్ అన్ని  వేరియంట్స్  లోను మైక్రో  sd  ద్వారాగా  ఇంటర్నల్  మెమరీ  ని  128 జీబీ  వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు. 

Moto G5 Plus (Lunar Grey, 16 GB), అమెజాన్ లో 14,999/- లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo