Motorola యొక్క స్మార్ట్ ఫోన్ moto G5 Plus అమెజాన్ లో దీని సేల్స్ జరుగుతున్నాయి

Motorola  యొక్క స్మార్ట్ ఫోన్ moto G5 Plus   అమెజాన్ లో దీని సేల్స్  జరుగుతున్నాయి

Motorola  యొక్క స్మార్ట్ ఫోన్     moto G5 Plus  ఇప్పుడు ఆఫ్ లైన్  స్టోర్స్  లో కూడా  అందుబాటులోకి  వచ్చింది. ఇంతకుముందర  ఈ స్మార్ట్  ఫోన్స్  కేవలం  ఆన్లైన్  లో మాత్రమే అందుబాటులో ఉండేవి . ఇప్పుడు అమెజాన్ లో దీని సేల్స్  జరుగుతున్నాయి. 

   G5 ప్లస్ లో స్నాప్డ్రాగన్  625  ప్రోసెసర్  కలదు. G5 లో 13  ఎంపీ రేర్  కెమెరా విత్  f/2.0  అపార్చర్ . G5 ప్లస్ లో  12 ఎంపీ రేర్  కెమెరా  విత్  f/1.7  సోనీ  సెన్సార్  కలదు. 
 మోటో  G5 ప్లస్ మోటో G5 రెండిటిలో  5  ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కలదు.  రెండు ఫోన్స్ లో  2 మరియు 4GB RAM ఆప్షన్స్ కలవు. . G5 ప్లస్ లో  32  మరియు  64GB  ఇంటర్నల్ ఆప్షన్స్  కలవు .  G5 లో   16  మరియు  32GB  ఇంటర్నల్ ఆప్షన్స్  కలవు. రెండు ఫోన్లు  ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ పై  పని  చేస్తాయి. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo