Amazon లో చాలా తక్కువ ప్రైస్ కి MOTO G4 ప్లస్

Amazon లో చాలా  తక్కువ ప్రైస్  కి MOTO G4 ప్లస్
HIGHLIGHTS

MOTO G4 ప్లస్ ఇప్పుడు అతితక్కువ ప్రైస్ కు amazon లో దొరుకును

Amazon లో చాలా  తక్కువ ప్రైస్  కి MOTO G4 ప్లస్ 

MOTO G4 ప్లస్  ఇప్పుడు అతితక్కువ ప్రైస్  కు  amazon లో దొరుకును

కరెంట్ మార్కెట్ లో ఉన్న స్పెక్స్ వైజ్ గా చూస్తె సగం దూరం ట్రెండ్ ను ఫాలో అయ్యింది G4 ప్లస్. కాని ఇంకా కంప్లీట్ గా reach కాలేదు. ఫోన్ తీసుకోవటానికికెమెరా ఒక్కటే నిజంగా సీరియస్ reason కనిపిస్తుంది . మిగిలిన  ఫోన్లతో పోలిస్తే కొంచెం వాటి కన్నా తక్కువ గానే ఉంది ఉదాహరణకు రెడ్మి నోట్ 3. సో మీరు కెమెరా కోసం 40 శాతం పెర్ఫార్మన్స్ ను compromise అవటానికి మొగ్గి చూపించటానికి రెడీ అయితే MOTO G4 plus ను తీసుకోవచ్చు. లేదు ఓవర్ ఆల్ గా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 15K అని అడిగితె రెడ్మి నోట్ 3 ఇంకా ఆ ప్లేస్ లో ఉంది. "రెగ్యులర్ అండ్ light users మేము, మాకు అంత usage ఉండదు సో కనీసం స్టాండర్డ్ బ్రాండ్ వేల్యూ అండ్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ వస్తాయి గా" అని అనుకుంటే దీనిని తీసుకోవచ్చు.

మీరు ఈ ఫోన్ అమెజాన్ లో పొందవచ్చు

Moto G Plus అమెజాన్ లో 13,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo