8.999 రూ లకు Moto G (2nd Gen) 4G LTE

HIGHLIGHTS

అక్టోబర్ 15 న ఫ్లిప్ కార్ట్ లో ప్రీ ఆర్డర్స్

ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ బిగ్ బిలియన్ డే సేల్స్ 2015 లో భాగంగా అక్టోబర్ 15 న నుండి మోటో G 2nd gen 4G వేరియంట్ అందుబాటులోకి వస్తుంది. దీని ప్రైస్ 8,999 రూ. ప్రస్తుతం ఈ సిరిస్ లో మోటో 3rd gen మోడల్ 12,999 రూ లకు సేల్ అవుతుంది.

మోటో 2nd gen లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. దీనిలో 5 in HD గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 400 SoC, 1gb ర్యామ్, 8gb ఇంటర్నెల్ అండ్ 32 sd కార్డ్ స్లాట్ ఉన్నాయి. 

8MP అండ్ 2MP కెమేరాస్, 2070 mah బ్యాటరీ. ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ తో లాంచ్ అయ్యి ఇప్పుడు లాలిపాప్ అప్ డేట్ తో రన్ అవుతుంది. ప్రస్తుతానికి 4G మోడల్ సైట్ లో ఇంకా లిస్ట్ చేయలేదు. అలాగే మోటో G 2nd gen (4G కానిది) 9,999 రూ లకు వస్తుంది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :