20 వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న moto ప్రీమియం స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

20 వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న moto ప్రీమియం స్మార్ట్ ఫోన్

Moto Edge 30 Pro ఇప్పుడు భారీ తగ్గింపుతో కేవలం బడ్జెట్ ద్గరలోనే లభిస్తోంది

ఇండియాలో భారీ 60MP సెల్ఫీ కెమెరాతో వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్

20 వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న moto ప్రీమియం స్మార్ట్ ఫోన్.!

20 వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న moto ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇండియాలో ముందుగా ప్రీమియం ప్రైస్ సెగ్మెంట్ లో  వచ్చిన మోటోరోలా స్మార్ట్ ఫోన్ Moto Edge 30 Pro ఇప్పుడు భారీ తగ్గింపుతో కేవలం బడ్జెట్ ద్గరలోనే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో భారీ 60MP సెల్ఫీ కెమెరాతో వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్. అంతేకాదు, ఈ మోటో స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ 10బిట్ AMOLED ప్యానల్ తో పాటుగా 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి భారీ ఫీచర్లను కలిగివుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto Edge 30 Pro:

మోటో ఎడ్జ్ 30 ప్రో ముందుగా రూ.49,999 రూపాయల ప్రీమియం ధరతో వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.19,770 రూపాయల భారీ తగ్గింపుతో Flipkart నుండి లభిస్తోంది.

Moto Edge 30 Pro : Specs

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హై ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. 

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP OIS ప్రధాన సెన్సార్ కి జతగా 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు  2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో అద్భుతమైన ఫోటో గ్రఫీని ఎంజాయ్ చేయవచ్చని మోటో తెలిపింది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో అందించింది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile