Moto E 4 2GB RAM తో

Moto E 4   2GB RAM  తో
HIGHLIGHTS

ఈ డివైస్ ధర Rs 10,000 కి దగ్గరగా ఉంటుంది.

Moto E 4  లో  2GB RAM  తో  పాటుగా  మీడియాటెక్ ప్రోసెసర్ 

Motorola  తన E  సిరీస్  పై  పని చేస్తుంది.  దీనికంటే  ముందు  కంపెనీ  Moto G5  మరియు  Moto G5 Plus  లాంచ్  చేసింది . Moto G5  మరియు  Moto G5 Plus  మెటల్  డిసైన్  తో వున్నాయి . 
అందిన  సమాచారం  ప్రకారం  Moto E  సిరీస్  లో మెటల్  డిసైన్  ప్రవేశపెట్టనుంది .  ఈ ఫోన్  ప్రస్తుతం  బెంచ్  మార్కింగ్  వెబ్సైట్  Geekbench  ఫై కనిపించింది . Moto E సిరీస్ సంస్థ లోయర్  ఎండ్ సిరీస్
Moto E సిరీస్  ఈ డివైస్  లో  2GB  RAM .  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  మరియు  రెసొల్యూషన్  720p  మరియు  ఈ  డివైస్  లో  క్వాడ్  కోర్  మీడియాటెక్ MT6737  ప్రోసెసర్  ఇవ్వబడింది . 

ఈ డివైస్  లో 13 MP  కెమెరా  ఉండవచ్చు . 4G  సపోర్ట్  తో  ఈ డివైస్  లో  బ్లూటూత్  4.2, వైఫై  మరియు  2800mAh  బ్యాటరీ ఉంటుంది . ఈ డివైస్  లో ఆండ్రాయిడ్  nougat  7.0  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది. ఈ డివైస్  ధర Rs 10,000  కి  దగ్గరగా  ఉంటుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo