జూన్ నెలలో Moto C మరియు Moto C Plus స్మార్ట్ ఫోన్స్ లాంచ్

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 12 May 2017
HIGHLIGHTS
 • బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ 4 a కు ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

జూన్ నెలలో Moto C మరియు Moto C Plus స్మార్ట్ ఫోన్స్ లాంచ్

 ఇప్పటివరకు మార్కెట్లో షియోమీ  తనకంటూ  ఒక స్థానం  సంపాదించుకుని  కొత్త  కొత్త మోడల్స్ తో తెగ  సందడి  చేస్తుంది అయితే దీనికి ధీటుగా మోటో కొత్త  ఫోన్స్  వచ్చేసాయి. ఈ మద్యనే  వచ్చిన బడ్జెట్  స్మార్ట్ ఫోన్ రెడ్మీ 4 a  కు ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. మోటో నుంచి త్వరలో మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయి. అన్నీ కుదిరితే జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. Moto C(₹ 6999 at amazon)  మరియు  Moto C Plus  స్మార్ట్  ఫోన్స్  లాంచ్  కానున్నాయి. 

ఈ  ఫోన్ల  ధర  లు    కూడా చాలా  రీసనబుల్  గా వున్నాయి  , 8000 రూపాయల లోపే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి, మిగతా  ఫోన్స్  కి గట్టి  పోటీ  ఇవ్వనున్నారు. 

 ఈ స్మార్ట్  ఫోన్  బ్లాక్  మరియు  గోల్డ్ మరియు  రెడ్  కలర్స్  లో అందుబాటులో  ఉంటుంది. 
ఈ డివైస్  ఫ్రంట్  ప్యానెల్ లో  ఒక  ఫిజికల్  నావిగేషన్  బటన్  ఇవ్వబడింది. ఈ డివైస్  టాప్  పై  ఫ్రంట్  కెమెరా  ఇవ్వబడింది. ఈ డివైస్  బ్యాక్  ప్యానెల్  పై  ఒక  రేర్  కెమెరా  ఇవ్వబడింది. 

దీని  కెమెరా  Moto G5 Plus  లానే  ఉంటుంది . ఈ డివైస్  బాటమ్  లో స్పీకర్  గ్రిల్  మరియు మోటో లోగో  ఇవ్వబడింది.  ఈ డివైస్  లో 5.0 లేదా 5.2 ఇంచెస్  డిస్ప్లే  ఇవ్వబడింది . ఈ డివైస్  లో  క్వాల్ కాం  స్నాప్ డ్రాగన్  430 ప్రాసెసర్  ఇవ్వబడింది. ఈ  డివైస్  లో  16 MP  కెమెరా  ఉండవచ్చు .  ఈ  డివైస్  లో  ఆపరేటింగ్  సిస్టం  ఆండ్రాయిడ్  నౌగాట్  7.0 అవుట్ బాక్స్ ఉంది . ఈ డివైస్  లో  బ్యాటరీ  3800mAh  ,ఇవేకాకుండా మోటో  తన  E సిరీస్  స్మార్ట్  ఫోన్స్  ఫై  కూడా  పనిచేస్తుంది. 

 

Moto C Key Specs, Price and Launch Date

Price:
Release Date: 15 May 2017
Variant: 16GB
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  5" (480 x 854)
 • Camera Camera
  5 | 2 MP
 • Memory Memory
  16 GB/1 GB
 • Battery Battery
  2350 mAh
logo
Team Digit

All of us are better than one of us.

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 9999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status