Moto C మరియు Moto C Plus ఇమేజెస్ లాంచ్ కి ముందే లీక్

Moto C  మరియు  Moto C Plus ఇమేజెస్  లాంచ్  కి ముందే  లీక్
HIGHLIGHTS

లాంచ్ అవ్వటానికి ముందే వీటియొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి.

Moto C  మరియు  Moto C Plus ఇమేజెస్  లాంచ్  కి ముందే  లీక్ 

 Motorola  కంపెనీ  తమ   మోటో  సిరీస్  లో  కొన్ని  కొత్త  ఫోన్స్  ని జత  చేయబోతుంది. ఈ సిరీస్  క్రింద  కంపెనీ  అతిత్వరలో  Moto C  మరియు  Moto C Plus  ను లాంచ్  చేయబోతుంది.లాంచ్  అవ్వటానికి  ముందే  వీటియొక్క  ఇమేజెస్  లీక్  అయ్యాయి.  

ఈ డివైస్ యొక్క ఫ్రంట్ ప్యానెల్  లో ఒక  ఫి జికల్  నావిగేషన్  బటన్  ఇవ్వబడింది మరియు  టాప్ లో  ఫ్రంట్  కెమెరా  ఇవ్వబడింది  .

ఈ స్మార్ట్  ఫోన్  చాలా  వరకు   moto యొక్క  స్మార్ట్ఫోన్స్  లానే  ఉంటుంది . ఈ డివైస్  బ్యాక్  ప్యానెల్  పై  ఒక  రేర్  కెమెరా  ఇవ్వబడింది. 

దీని  కెమెరా  Moto G5 Plus  లానే  ఉంటుంది . ఈ డివైస్  బాటమ్  లో స్పీకర్  గ్రిల్  మరియు మోటో లోగో  ఇవ్వబడింది.  ఈ డివైస్  లో 5.0 లేదా 5.2 ఇంచెస్  డిస్ప్లే  ఇవ్వబడింది . ఈ డివైస్  లో  క్వాల్ కాం  స్నాప్ డ్రాగన్  430 ప్రాసెసర్  ఇవ్వబడింది. ఈ  డివైస్  లో  16 MP  కెమెరా  ఉండవచ్చు .  ఈ  డివైస్  లో  ఆపరేటింగ్  సిస్టం  ఆండ్రాయిడ్  నౌగాట్  7.0 అవుట్ బాక్స్ ఉంది . ఈ డివైస్  లో  బ్యాటరీ  3800mAh  ,ఇవేకాకుండా మోటో  తన  E సిరీస్  స్మార్ట్  ఫోన్స్  ఫై  కూడా  పనిచేస్తుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo