భారత్ ని బిచ్చగాళ్ల దేశం అన్న చైనా కంపెనీ ని చెప్పుతో కొట్టిన ఇండియన్ మొబైల్ కంపెనీ…!!!

భారత్ ని బిచ్చగాళ్ల దేశం అన్న చైనా కంపెనీ  ని  చెప్పుతో  కొట్టిన  ఇండియన్ మొబైల్ కంపెనీ…!!!

 భారత్ ప్రజలని బిచ్చగాళ్ళు గా జమకట్టిన చైనా షియోమి కంపెనీ కి ధీటుగా ఇండియా  ఫోన్  కంపెనీ అయిన  మైక్రోమ్యాక్స్ చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది   తన "యూ యునిక్ 2 " తో  మార్కెట్ లోకి వచ్చింది.  దీనిని మీరు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.  ప్రస్తుతం మార్కెట్ లో వున్న Redmi  note  4 కంటే  కాస్ట్ తక్కువ దాని కంటే బెటర్ ఫీచర్స్ ని కలిగి వుంది .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ యూ యునిక్ 2 ఫీచర్స్ గమనిస్తే 5  ఇంచెస్  hd ips డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 GB RAM 16 GB  ఇంటర్నల్ మెమొరీ అండ్ దీనిని  మైక్రో ఎస్ డీ ద్వారా 64 జిబి వరకు  ఎక్స్ పాండ్ చేయవచ్చు . 
 గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్  
13 మెగా ఫిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చాయి.   దీనిలో 2500mAh బ్యాటరీతో  మరియు ఇది  హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం  వంటివి కలిగి వుంది . ఇక అసలైన ప్రైస్   విషయం  లో కూడా రెడ్‍మి నోట్ 4  కంటే కాస్ట్ తక్కువ 
రెడ్‍మి నోట్ 4 ధర మార్కెట్లో 9,999గా ఉంది. అదే యూనిక్ 2 ధర కేవలం 5,999 మాత్రమే  వుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo