Home » News » Mobile Phones » మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2(2017) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే ఒక సంవత్సరం వరకు ఫ్రీ గా ఎయిర్ టెల్ ఇంటర్నెట్
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2(2017) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే ఒక సంవత్సరం వరకు ఫ్రీ గా ఎయిర్ టెల్ ఇంటర్నెట్
By
Team Digit |
Updated on 17-May-2017
HIGHLIGHTS
ఒక సంవత్సరం వరకు ఫ్రీ గా ఎయిర్ టెల్ ఇంటర్నెట్
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2(2017) స్మార్ట్ ఫోన్ ఈ రోజు సేల్స్ జరగనున్నాయి. మరియు ఇంతకుముందరే . ఈ ఫోన్ కొనుగోలు చేస్తే పూర్తిగా ఒక సంవత్సరం వరకు ఫ్రీ గా ఎయిర్ టెల్ ఇంటర్నెట్ వస్తుందని మరియు ఎయిర్టెల్ మైక్రో మాక్స్ తో లాంచ్ సమయం లోనే పార్టనర్ షిప్ కుదుర్చుకుందనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే .ఇండియా లో లోని అన్ని రిటైల్ స్టోర్స్ లో ఈరోజు నుంచి సేల్స్ స్టార్ట్ అవుతాయని మైక్రోమ్యాక్స్ తెలిపింది. ఇదే కాకుండా ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వటం తో పాటుగా అన్ లిమిటెడ్ కాల్స్ ను కూడా ఫ్రీ ఇస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile