HIGHLIGHTS
ఇది బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్
మీజు తన కొత్త స్మార్ట్ ఫోన్ Meizu E2 ను లాంచ్ చేసింది
Surveyచైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ మీజు తన కొత్త స్మార్ట్ ఫోన్ Meizu E2 ను లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ , ఇది 2 వేరియంట్స్ లో లభ్యం . దీని ధర ఇండియన్ కరెన్సీ లో 12,100 నుంచి మొదలవుతుంది.
ఇక దీని స్పెక్స్ గమనిస్తే
Meizu E2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.5 డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే కలదు. 4 జీబీ RAM మరియు 3జీబీ RAM రెండవ వేరియంట్ లో కలదు.ఈ ఫోన్ లో 2.35 GHz మీడియాటెక్ హీలియో p 20 soc ప్రోసెసర్ ఇవ్వబడింది . మరియు 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని 128వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. 13 ఎంపీ రేర్ కెమెరా దీనితో పాటు ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ ఇవ్వబడ్డాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile