రూ.7,000కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ గల ఫోన్

రూ.7,000కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ గల  ఫోన్
HIGHLIGHTS

Meizu M5 రూ.7,000కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ తో లభ్యం.

రూ.7,000కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ గల  ఫోన్ 

Meizu M5 రూ.7,000కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్  తో లభ్యం. 

చైనా  కంపెనీ Meizu M5ను త్వరలో భారత్‌లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  ఇంతకూ ముందర చైనా మార్కెట్లో ఈ ఫోన్ అక్టోబర్ 2016లోనే లాంచ్ అయ్యింది. ఈ Meizu M5 రూ.7,000కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్  తో లభ్యం. ఈ ఫోన్ కు సంబంధించి లాంచ్ వివరాలను pricebaba అనే వెబ్సైటు  లో పొందుపరచబడ్డాయి.  ఫోన్ ధర  చైనాలో మాదిరిగానే రూ.7,000 నుంచి రూ.8,000 మధ్య ఉండొచ్చని అంచనా , మరియు దీని స్పెక్స్ కూడా  ఆ వెబ్సైటు  లో  పొందుపరచబడ్డాయి . 5.2 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.5GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750 ప్రాసెసర్, మిజు ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 3070mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ సపోర్ట్ తో ఈ సరికొత్త  స్మార్ట్ ఫోన్  మీముందుకు వస్తోంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo