HIGHLIGHTS
ఇది కంపెని మొదటి ఇండియన్ ఫ్లాగ్ షిప్ మోడల్
గతంలో రిజిస్టర్ చేసుకుంటే ఈ రోజు 2 గంటలకు సేల్ ప్రారంభం అయిన Meizu MX5 ను ఈ లింక్ లో కొనగలరు. దీని ధర 19,999 రూ. ఇది meizu నుండి ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ అవుతున్న మోదటి ఫ్లాగ్ షిప్ మోడల్. ఈ లింక్ లో స్నాప్ డీల్ ఇది సేల్ అవుతుంది.
Surveyఇదే బ్రాండ్ నుండి meizu m2 నోట్ 10 వేల రూ లకు అమెజాన్ లో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా ఓపెన్ సేల్ అవుతుంది. meizu mx 5 లో మీడియా టెక్ Helio X10 SoC ప్రొసెసర్, 4G కనెక్టివిటి, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి ప్రధానంగా.
10 నిమిషాలలో 25% చార్జింగ్ అవ్వగలిగే క్విక్ చార్జింగ్ ఫీచర్, 5.5 in 1080P డిస్ప్లే, 3gb ర్యామ్, 3150 mah బ్యాటరీ, 20MP రేర్ లేసర్ ఆటో ఫోకస్ true టోన్ డ్యూయల్ led ఫ్లాష్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, ఫుల్ మెటల్ బాడీ.
Meizu కు ఇండియాలో 40 సర్వీస్ సెంటర్స్ 20 సిటిలలో ఉన్నాయి అని వెల్లడించింది ఈ రోజు. ఇది పెద్ద సంఖ్యా కాదు కాని meizu ఇండియన్ మార్కెట్ లో ఇప్పుడిపుడే స్టార్ట్ అవుతుంది. దీనికి తోడూ కంపెని, డోర్ స్టెప్ కస్టమర్ కేర్ సర్వీసెస్ ను కూడా అందిస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile