Mafe మొబైల్ ‘షైన్ M815’ ని రూ 4,999 కి ప్రవేశపెట్టింది.

Mafe మొబైల్ ‘షైన్ M815’  ని రూ 4,999 కి  ప్రవేశపెట్టింది.

హ్యాండ్ సెట్ నిర్మాణ కంపెనీ  Mafe  మొబైల్ సోమవారం Shine M815 స్మార్ట్ ఫోన్ ని  4,999 రూ. లో లాంచ్ చేసింది చేసింది .  ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో అందుబ్బటులో కలదు . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది ఒక డ్యూయల్ సిమ్  స్మార్ట్ఫోన్ , దీనిలో  4,000 mah బ్యాటరీ  కలదు ,  ఇది 15  గంటల వరకు టాక్ టైం ఇస్తుంది . 
దీనిలో  5   డిస్ప్లే , దీని రెజల్యూషన్  480* 854 పిక్సల్స్ . దీనిలో  1 GB RAM  తో   క్వాడ్ కోర్ ప్రోసెసర్  కలదు.

ఇది ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది. 

దీనిలో 5 మెగాపిక్సెల్  కెమెరా ఆటో ఫోకస్ తో  LED ఫ్లాష్ తో మరియు తదుపరి కెమెరా 2 మెగా పిక్సల్స్.

స్టోరేజ్ 16 GB. దీనిని  64 GB  వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . GPS , బ్లూటూత్ , వైఫై , ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ FM రేడియో కలవు .

Santhoshi

Santhoshi