రిలయన్స్ నుండి మరో LYF ఫోన్ విడుదల అయ్యింది. పేరు F1 ప్లస్. ప్రైస్ 13,099 రూ. స్నాప్ డీల్ ద్వారా సేల్స్ స్టార్ట్. అన్ని ఫోనుల వలె దీనిలో కూడా 4G VoLTE ఉంది.
Surveyఇతర స్పెక్స్ విషయానికి వస్తే.. 3GB రామ్, డ్యూయల్ సిమ్, 5.5 in ఫుల్ HD amoled డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 4, ఆక్టో కోర్ 1.6GHz ప్రొసెసర్.
32GB ఇంబ్లిట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 16MP ఆటో ఫోకస్ రేర్ LED ఫ్లాష్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 3200 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS ఉన్నాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile