6- ఇంచెస్HD డిస్ప్లే తో LG G flex 3స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

చాలా మంచి ఫీచర్స్ ని కలిగి వుంది.

 lg  నుంచి  రాబోతున్న సరికొత్త  స్మార్ట్ ఫోన్ LG G flex 3 గురించి చాలా మందికి పెద్ద గా  ఐడియా  లేదు ఈ స్మార్ట్  ఫోన్ కి పెద్దగా  పబ్లిసిటీ  లేకపోయినా  చాలా  మంచి ఫీచర్స్ ని కలిగి వుంది.  ఏకంగా 8GB RAM కలిగి ఉండుట  
దీని  ప్రత్యేకత దీని  ప్రైస్  గురించి  పెద్ద సమాచారం  లేకపోయినా  బడ్జెట్   ధరలోనే  అందుబాటులో ఉంటుందని  అంటున్నారు  
ఇక దీని స్పెక్స్  క్రిందన  ఈ విధముగా  పొందుపరచబడ్డాయి.  మొదట  డిస్ప్లే  చూస్తే 6- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ని కలిగివుంది.

క్వాల్  కామ్ స్నాప్డ్రాగన్  820 ప్రోసెసర్  ని కలిగి వుండటమేకాక 2 ర్యామ్  ఒప్షన్స్ ని కలిగివుంది .  6/8GB RAM , 
ఇక దీని కెమెరా  పై  కన్నేస్తే 8MP  ఫ్రంట్  కెమెరా ,20.7/8Mp  రేర్  కెమెరా  లు పొందుపరిచారు .  
మరియు 128GB  స్టోరేజ్ ,3500mAh  బ్యాటరీ , ఫింగర్  ప్రింట్  సెన్సార్' లు ఇవ్వబడ్డాయి. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :