LG Mysterious ఫోన్ Geekbench లో కనిపిస్తుంది

LG Mysterious ఫోన్ Geekbench లో కనిపిస్తుంది

గీక్ బెంచ్ డేటాబేస్ లో కొత్తగా పేరు తెలియని LG స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. మోడల్ నంబర్ LGE LG-F600L. టైమింగ్ ప్రకారం ఇది నేక్సాస్ 5 లేదా LG సొంత ఫ్లాగ్ షిప్ మోడల్ అయ్యి ఉంటుంది అని రిపోర్ట్స్.

స్పెసిఫికేషన్స్ చుస్తే దీనికి స్నాప్ డ్రాగన్ 808 SoC మరియు 4GB ర్యామ్, కాని ఈ చిప్ సెట్ ఆక్టో కోర్ 810 కన్నా కొంచెం తక్కువ పవర్ఫుల్. కాని thermal గా చాలా స్టేబుల్. అంటే రియల్ టైమ్ లో 810 కన్నా బెటర్ గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది 808 SoC.

ఈ డివైజ్ 1082 బెంచ్ మార్క్ స్కోర్ చేసింది సింగిల్ కోర్ లో. మల్టీ కోర్ లో 3,298 ఇచ్చింది. అయితే నెక్సాస్ 5 మరియు లేటెస్ట్ LG అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ రెండూ 820 SoC తో వస్తున్నాయి అని గతంలో రూమర్స్ వచ్చాయి.

Digit.in
Logo
Digit.in
Logo