ఇండియాలో LG G4 Stylus కొత్త వేరియంట్ లాంచ్

ఇండియాలో LG G4 Stylus కొత్త వేరియంట్ లాంచ్

LG ఇండియాలో G4 stylus 3G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 19,000 రూ. ఇది కేవలం 3G సపోర్ట్ తోనే వస్తుంది, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి లేదు.

స్పెక్స్ – 5.7 in HD IPS డిస్ప్లే, 1.4GHz ఆక్టో కోర్ మీడియా టెక్ MT6592 ప్రొసెసర్, 1GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB sd కార్డ్ సపోర్ట్.

8MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 3000 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.1,NFC, A-GPS, LG custom UI UX 4.0

9.6mm మందంతో 163 గ్రా బరువు కలిగి ఉంది. LG మరి కొన్ని నెలలో మొబైల్ వరల్డ్ congress లో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ వేరియంట్ LG G5 ను లాంచ్ చేయనుంది.

LG G4 Stylus ను ఫ్లిప్ కార్ట్ లో 17,403 రూ లకు కొనగలరు ఇక్కడ.

Sameer Mitha

Sameer Mitha

Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo