లెనోవో Z2 ప్లస్ ధర బాగా తగ్గింది
By
Team Digit |
Updated on 23-Apr-2017
HIGHLIGHTS
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకొక మంచి అవకాశం
Moto G4 ప్లస్ ఫోన్ ధర బాగా తగ్గింది
Survey✅ Thank you for completing the survey!
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకొక మంచి అవకాశం ,సోనీ నుంచి శాంసంగ్ వరకు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై 14 వేల నుంచి 7 వేల రూ వరకు ధర తగ్గింపు తో సందడి చేస్తున్నాయి .
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ పై కూడా ధరలు బాగా తగ్గాయి .
మరియు ఫోన్స్ ను ఈ రోజే పొందాలనుకుంటే కనుక మీరు ఏ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ లో బుక్ చేయవచ్చు మరియు డిస్కౌంట్ పొందవచ్చు .
బ్రాండ్: లెనోవా Z2 ప్లస్
MRP: 17999
డిస్కౌంట్: 3000
ధర: 14999
ఫీచర్స్
స్క్రీన్: 5 ఇంచెస్
కెమెరా: ప్రైమరీ 13 ఎంపీ, ముందు – 8 MP
RAM: 3 GB
స్టోరేజ్ :32 GB
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile