8,499 రూ లకు ఇండియాలో లెనోవో vibe K5 ప్లస్ లాంచ్

Updated on 15-Mar-2016

లెనోవో Vibe K5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది ఇండియాలో. దీని ధర 8,499 రూ. ఫ్లిప్ కార్ట్ లో ఓపెన్ సేల్స్ ద్వారా మార్చ్ 23 నుండి అందుబాటులోకి రానుంది.

దీనిలో మెటల్ బిల్డ్ రిమూవబుల్ బ్యాక్ ప్యానల్ ఉంది. గోల్డ్ సిల్వర్ అండ్ డార్క్ గ్రే కలర్స్ లో వస్తుంది. 5in LCD 1080 x 1920 పిక్సెల్స్ డిస్ప్లే.

స్నాప్ డ్రాగన్ 616 SoC, 2gb ర్యామ్, 13MP రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 2750mah బ్యాటరీ 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ మైక్రో sd కార్డ్ సపోర్ట్.

Dolby atmos enabled స్పీకర్స్, ఆండ్రాయిడ్ లాలిలాప్, థియేటర్ మాక్స్ (దీని వలన Ant VR హెడ్ సెట్ పనిచేస్తుంది.) ఈ మోడల్ ను లెనోవో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో అనౌన్స్ చేసింది.

Lenovo Vibe K4 note కంప్లీట్ రివ్యూ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :