లెనోవో వైబ్ కే5 నోట్ సేల్స్ స్టార్ట్

HIGHLIGHTS

13,499 రూపాయలకు అందుబాటు

లెనోవో వైబ్ కే5 నోట్ సేల్స్ స్టార్ట్

లెనోవో వైబ్ కే5 నోట్ సేల్స్ స్టార్ట్ 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

13,499 రూపాయలకు అందుబాటు 

గోల్డ్, సిల్వర్ ఇంకా డార్క్ గ్రే కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది,లెనోవో వైబ్ కే5 నోట్ సేల్స్ ఇవాళ ఫ్లిప్కార్ట్  లో స్టార్ట్   అయ్యాయి ,దీని ధర 13,499 రూపాయలకు అందుబాటులో వుంది . 4జీబీ  రామ్  మరియు 64 జీబీ  ఇంటర్నల్  స్టోరేజీ  తో వుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్  మీకోసం వివరముగా 
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన Vibe యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 1.8GHz 64 బిట్ ఆక్టా కోర్ 6755 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం, లెనోవో థియోటర్ మాక్స్ టెక్నాలజీ, 3,500mAh బ్యాటరీ.

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile