Croatia లో లెనోవో ఈ రోజు Vibe సిరిస్ లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. పేరు Vibe C. ప్రైస్ 6,950 రూ. అయితే ఇది అఫీషియల్ గా లాంచ్ అవ్వలేదు.
Surveyమరియు కంపెని దీని ఇండియన్ మార్కెట్ ప్రవేశం పై ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలపలేదు. అఫీషియల్ గా ఒకసారి అనౌన్స్ అయితే తెలుస్తుంది అని అంచనా.
స్పెక్స్ – 5 in HD IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ SoC, 1GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 5MP రేర్ సింగిల్ LED ఫ్లాష్ కెమెరా
అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ os, 2300 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 4G LTE సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ లుక్స్ వైజ్ గా బేసిక్ గా ఉంది.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile