Lenovo నుంచి Moto G6 అండ్ G6 Plus తో పాటు Moto G6 Play లాంచ్ .

Lenovo నుంచి Moto G6 అండ్  G6 Plus తో పాటు Moto G6 Play లాంచ్ .

మోటరోలా వచ్చే ఏడాది  Moto G6 సిరీస్ స్మార్ట్ఫోన్ల పై  పని చేస్తుంది. ఒక లీక్స్టర్ ఇవాన్ బ్లాస్ రిపోర్ట్  ప్రకారం, కంపెనీ మోటో G6 మరియు మోటో G6 ప్లస్లతో Moto G6 Play ను రీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు . G6 లైనప్ స్పెక్స్  ఏవీ ఇంకా కనుగొనబడలేదు.

మోటరోలా స్మార్ట్ఫోన్ల చివరి లైన్ అప్ లో, G4 సిరీస్ తో  ప్లే వేరియంట్ చేర్చబడింది . వీటిలో  Moto G4 మరియు G4 ప్లస్ మోటో G4 ప్లే యొక్క మరో వెర్షన్ కూడా ఉంది. Moto G5 సిరీస్లో ప్లే వేరియంట్ చేర్చబడలేదు. మోటరోలా G లైనప్ యొక్క ఐదవ జనరేషన్ లో  Moto G5, G5S, G5 ప్లస్ మరియు G5S ప్లస్ ఉన్నాయి.

మోటరోలా మోటో G5S స్మార్ట్ఫోన్  ని మిడ్నైట్ బ్లూ వేరియంట్ లో ఇటీవల ప్రారంభించింది. మోటో  G5S ప్రస్తుతం 5.2-అంగుళాల ఫుల్  HD డిస్ప్లే  మరియు డివైస్  Android nougat పై నడుస్తుంది. సంస్థ ఈ స్మార్ట్ఫోన్ కోసం Oreo  అప్డేట్ ధ్రువీకరించారు.మోటో G5S స్మార్ట్ఫోన్ 1.4GHz ఆక్టో  కోర్ Qualcomm యొక్క స్నాప్డ్రాగెన్ 430 ప్లాట్ఫారం , అడ్రినో 505 GPU అమర్చారు, RAM 3GB మరియు ఇంటర్నల్ స్టోరేజ్  32GB, మైక్రో SD కార్డ్ ద్వారా 128GB ఎక్స్ పాండ్  చేయవచ్చు.

ఆప్టిక్స్ గురించి మాట్లాడితే , Moto G5S 16MP వెనుక కెమెరాతో వస్తుంది, ఇది f / 2.0 ఎపర్చరు, PDAF సపోర్ట్  మరియు LED ఫ్లాష్ తో  వస్తుంది. సెల్ఫీ  కోసం, ఈ డివైస్  5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది మరియు ఈ స్మార్ట్ఫోన్లో 3000mAh బ్యాటరీ ఉంది, ఇది టర్బోచార్జర్ ఛార్జింగ్ కి  మద్దతు ఇస్తుంది.

ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo