ఇండియాలో లెనోవో K6 పవర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ అనౌన్స్:అఫీషియల్

ఇండియాలో లెనోవో K6 పవర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ అనౌన్స్:అఫీషియల్

లెనోవో ఇండియాలో మొన్న కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తున్నట్లు teaser రిలీజ్ చేసింది అని అనుకున్నాము కదా. ఇప్పుడు కంపెని ఈ ఫోన్ ను నవంబర్ 29 రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఈ మోడల్ ఆల్రెడీ 2016 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో కంపెని రిలీజ్ చేసింది. దీనితో పాటు మరో రెండు రిలీజ్ చేసింది. కాని ఇప్పుడు ఇండియాలో పవర్ మోడల్ ను మాత్రమే తీసుకువస్తుంది.

లెనోవో K6 పవర్ స్పెక్స్ – 5 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 ఆక్టో కోర్ 1.4GHz ప్రొసెసర్, 13MP PDAF LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా.

2GB రామ్, 16GB – ఒక వేరియంట్ అండ్ 3GB రామ్ – 32GB స్టోరేజ్ అనేది మరొక వేరియంట్. ఫోన్ మూడు కలర్స్ లో వస్తుంది. గోల్డ్, డార్క్ grey అండ్ సిల్వర్.

ఫోన్ లో ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ atmos సపోర్ట్, 4000 mah బ్యాటరీ – ఇందుకే పవర్ అనే పేరు ఉంది మోడల్ కు.

Deepak Bhadana
Digit.in
Logo
Digit.in
Logo