LeEco Le 1S స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో బయట ఫిజికల్ స్టోర్స్ లో కూడా అందుబాటులోకి రానున్నాయి ఇక. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా continue అవుతాయి సేల్స్.
Surveyముందుగా డిల్లీ మరియు ముంబై సిటీలలో retail స్టోర్స్ ద్వారా సేల్స్ మొదలవుతాయి. సెకెండ్ లాంచ్ phase లో ఇండియాలో 70% ఏరియా లలో విస్తరిస్తుంది.
సెప్టెంబర్ 2016 నాటికీ మీరు ఉన్న సిటీస్ లో కూడా LeEco ఫోనులను కొనే ముందు ఫిజికల్ స్టోర్స్ లో చూడగలరు.
ఇండియాలో ఇప్పటికీ రెండు మోడల్స్ రిలీజ్ చేసింది. చైనా లో సెకెండ్ జనరేషన్ మోడల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అవి ఈ నెలలో ఇండియాలో కూడా లాంచ్ అవనున్నాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile