Flat 1200 rs డిస్కౌంట్ తో Le 2 మొదటి ఫ్లాష్ సేల్స్ ఈ రోజే. Le max 2 కూడా

Flat 1200 rs డిస్కౌంట్ తో Le 2 మొదటి ఫ్లాష్ సేల్స్ ఈ రోజే. Le max 2 కూడా

ఈ రోజే LeEco సెకెండ్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ Le 2 అండ్ Le Max 2 మొదటి ఫ్లాష్ సేల్స్. Le 2 ధర 11,999 రూ. , Le Max 2 ధర 22,999 రూ.

Le 2 flat 1200 rs డిస్కౌంట్ తో ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో సెల్ అవనుంది 12PM గం ఈ రోజు. సెల్ లింక్. Le max 2 ఈ లింక్ లో 2PM గం లకు సెల్ కానుంది.

Le 2 అండర్ 15K లో మంచి స్పెక్స్ తో వస్తున్న ఫోన్. అలాగే కంటెంట్ వైజ్ గా కూడా ఓవర్ ఆల్ గా నంబర్ 1 ఫోన్ ఈ బడ్జెట్ లో. కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

ప్రస్తుతానికి రెండు ఫోనుల రిజిస్ట్రేషన్స్ closed. మరలా సెకెండ్ సేల్స్ కు త్వరలోనే రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రం ఈ సేల్స్ లో ఫోన్స్ ను కొనగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo