5,000 రూ తగ్గిన 4GB రామ్, 21MP కెమెరా కలిగిన LeEco స్మార్ట్ ఫోన్

5,000 రూ తగ్గిన 4GB రామ్, 21MP కెమెరా కలిగిన LeEco స్మార్ట్ ఫోన్

LeEco Le Max 2 ఫోన్ ప్రైస్ తగ్గింది. ఇది లెనోవో Z2 ప్లస్ ఫోన్ లాంచ్ అయిన తరువాత జరిగిన ప్రైస్ డ్రాప్. సో మార్కెట్ లో కొత్తగా వస్తున్న పోటిలకు తట్టుకొవటానికి ఈ ప్రైస్ డ్రాప్ అని స్పష్టమవుతుంది.

ఇండియాలో జూన్ లో రిలీజ్ అయిన Max 2 4GB రామ్, 32GB స్టోరేజ్ ప్రైస్ 22,999 రూ ఉండేది. ఇప్పుడు అది 17,999 రూ లకు పడిపోయింది. అంటే 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ తో వస్తున్న Z2 ప్లస్ తో సమానంగా ఉంది ప్రైస్.

అయితే తగ్గించిన ప్రైస్ తో ఫోన్ అక్టోబర్ 1 నుండి సెల్ అవుతుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 820 SoC, 4/6GB రామ్ వేరియంట్స్, 5.7 in QHD డిస్ప్లే, 21MP అండ్ 8MP కేమేరాస్ అండ్ 3,100 మహ బ్యాటరీ ఉన్నాయి.  ఈ లింక్ లో సెల్ ప్రస్తుతం 22,999 రూ లకు సెల్ అవుతుంది ఫోన్.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo