xiaomi కొత్త స్మార్ట్ ఫోన్స్ గురించి కొత్తగా లీక్స్ హల్చల్
By
Team Digit |
Updated on 20-May-2017
HIGHLIGHTS
మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ ను రిలీస్ చేయటానికి సర్వ సన్నాహాలు చేస్తుంది.
xiaomi కొత్త స్మార్ట్ ఫోన్స్ గురించి కొత్తగా లీక్స్ హల్చల్ చేస్తున్నాయి. xiaomi కంపెనీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లో విడుదల చేయటం లో ముందున్న సంస్థ . ఇప్పటివరకు లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు లెక్కలేనన్ని స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేసింది. మరియు మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ ను రిలీస్ చేయటానికి సర్వ సన్నాహాలు చేస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
వాటిలో భాగం గానే వచ్చేనెలలో ఏకంగా 5000 mah బ్యాటరీ కెపాసిటీ పైన మరియు 8జీబీ రామ్ కలిగిన 6. 44 ఇంచెస్ కన్నా అతిపెద్ద స్క్రీన్ కలిగిన 5 స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేయనుందని తాజాగా వచ్చిన సమాచారం.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile