నోకియా 3310 మోడల్‌కు క్లోన్ మోడల్స్ మార్కెట్లో

నోకియా 3310 మోడల్‌కు  క్లోన్ మోడల్స్ మార్కెట్లో

నోకియా 3310 మోడల్‌కు  క్లోన్ మోడల్స్ మార్కెట్లో విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. 
 Darago 3310, Micromax X1i, VKWorld Z3310 పేర్లతో ఇప్పటికే కొన్ని క్లోన్ మోడల్స్ మార్కెట్లో  వచ్చేసాయి. ఇప్పుడు  ఈ లిస్ట్ లోకి మరో ఫోన్ వచ్చింది . దాని పేరే Lafee 3310.  చూడటానికి అచ్చం నోకియా 3301లాగా ఉంటుంది'

ఇక' ఈ ఫోన్ ధర రూ.600 మాత్రమే. Lafee 3310 స్పెసిఫికేషన్స్…1.77 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, వీజీఏ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 16జీబి ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్ సపోర్ట్.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo