జియో ఫీచర్ ఫోన్ కు సంభందించి రోజు అనేక చర్చలు జరుగుతున్నాయి .
ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన న్యూస్ ఏంటంటే జియో ఫీచర్ ఫోన్ ఒక ఇమేజ్ లీక్ ఐయింది .
ఈ ఇమేజ్ లో ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది . అయితే కంపెనీ ఇచ్చిన ఫీచర్స్ లో దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ లీక్ అయిన ఇమేజ్ లో ఫ్రంట్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!