ఇప్పటివరకు కూడా jio 4జి ఫీచర్స్ ఫోన్ పై అనేక రూమర్స్ బయటకు వచ్చాయి అయితే మనం విన్న సమాచారం వరకు ఈ ఫోన్ కాస్ట్ 1500 రూ ఉందని సమాచారం వచ్చింది కానీ లేటెస్ట్ జియో అతి త్వరలో చాలా తక్కువ కాస్ట్ కే లో ఫీచర్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుంది . వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ 4జీ ఫీచర్ ఫోన్ ధర రూ. 500లుగా ఉందని అంటున్నారు. ఇప్పటివరకు మనమందరం కూడా ఈ ఫోన్ కాస్ట్ రూ.1500 ఉంటుందని అనుకున్నాం కానీ రూ. 500లకే ఇస్తున్నారట . 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.
SurveyTeam Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile