జస్ట్ 5,999 రూపీస్ కే 4G స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎంట్రీ…..!!!

Updated on 15-Aug-2017

Wish A41+,  తరువాత మొబైల్ కంపెనీ  Itel  భారత్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది . Itel PowerPro P41  స్మార్ట్ ఫోన్ యొక్క ధర  5,999  రూ  ఈ ఫోన్ స్పెషల్ క్వాలిటీ దీనిలో  5000 mAh  బ్యాటరీ  గలదు .  ఈ ఫోన్ 4G VoLTE (Voice over LTE)  తో  ViLTE 4G (Video over LTE)  సపోర్ట్ తో వస్తుంది .  ఈ ఫోన్ సిల్వర్ , గ్రే అండ్ షాంపైన్  కలర్స్ లో లభ్యమవుతుంది . 

Itel PowerPro P41   ఒక మెటల్ ఫ్రేమ్ ఫోన్ .  దీనిలో నావిగేషన్ బటన్ గలదు .  దీనిలో పవర్ బటన్ మరియు  మరియు వాల్యూం బటన్ కూడా ఇచ్చారు . Itel PowerPro P41 5 ఇంచెస్  IPS   డిస్ప్లే  ఫోన్ ,  ఇది ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  పై  పనిచేస్తుంది . దీనిలో 1GB  RAM  తో పాటుగా 1.3GHz  క్వాడ్ కోర్ ప్రోసెసర్ గలదు .  ఇంటర్నల్ స్టోరేజ్  8GB  దీనిని 32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :