జస్ట్ 5,999 రూపీస్ కే 4G స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎంట్రీ…..!!!
Wish A41+, తరువాత మొబైల్ కంపెనీ Itel భారత్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది . Itel PowerPro P41 స్మార్ట్ ఫోన్ యొక్క ధర 5,999 రూ ఈ ఫోన్ స్పెషల్ క్వాలిటీ దీనిలో 5000 mAh బ్యాటరీ గలదు . ఈ ఫోన్ 4G VoLTE (Voice over LTE) తో ViLTE 4G (Video over LTE) సపోర్ట్ తో వస్తుంది . ఈ ఫోన్ సిల్వర్ , గ్రే అండ్ షాంపైన్ కలర్స్ లో లభ్యమవుతుంది .
SurveyItel PowerPro P41 ఒక మెటల్ ఫ్రేమ్ ఫోన్ . దీనిలో నావిగేషన్ బటన్ గలదు . దీనిలో పవర్ బటన్ మరియు మరియు వాల్యూం బటన్ కూడా ఇచ్చారు . Itel PowerPro P41 5 ఇంచెస్ IPS డిస్ప్లే ఫోన్ , ఇది ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ పై పనిచేస్తుంది . దీనిలో 1GB RAM తో పాటుగా 1.3GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్ గలదు . ఇంటర్నల్ స్టోరేజ్ 8GB దీనిని 32GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile