iQOO 15 apex new color variant launching in india
iQOO 15 కొత్త వేరియంట్ లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త వేరియంట్ లంచ్ గురించి అమెజాన్ ఇండియా సైట్ నుండి ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. 440 లక్షల AnTuTu స్కోర్ తో అతి వేగవంతమైన చిప్ సెట్ తో వచ్చిన ఐకూ యొక్క పవర్ ఫుల్ ఫోన్ ఐకూ 15 కొత్త వేరియంట్ గురించి కొత్త ముచ్చట్లు చూద్దామా.
వన్ ప్లస్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఐకూ 15. ఈ ఫోన్ యొక్క కొత్త కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ఇప్పుడు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటివరకు లెజెండ్ మరియు ఆల్ఫా రెండు వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫోన్ ఒక్క కొత్త Apex కలర్ వేరియంట్ ను కంపెనీ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఏప్రిల్ 1 వ తేదిన ఇండియాలో లాంచ్ అవుతుంది.
Also Read: Telecom: 28 మరియు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ పై కేంద్రం నిర్ణయం అసలు నిజం ఇదే.!
ఐకూ 15 స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ కూడా అదే పాత వేరియంట్ ఫీచర్స్ తో ఆ;లాంచ్ అవుతుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క అత్యంత శక్తివంతమైన 3nm చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 40 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది.