ఇదే iphone 8 ఫైనల్ డిసైన్ , ఏంటీ మీరు చూసారా…???

ఇదే iphone 8  ఫైనల్ డిసైన్ , ఏంటీ మీరు చూసారా…???

ఆపిల్ అతి త్వరలో  iPhone 8  ని లాంచ్ చేస్తుంది ,  కానీ లాంచ్ కి ముందే   ఈ ఫోన్  లీకెడ్ ఇమేజెస్  ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి .   ఆపిల్ అతి త్వరలో దీని అమేజింగ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్  ట రిలీజ్ చేయబోతుంది .  ఇటీవల ఐఫోన్ 8  ఇమేజెస్ కొన్ని బయటకు వచ్చాయి .  ఈ ఇమేజ్ బట్టి చెబుతున్నదేమిటంటే ఇదే ఫైనల్ లుక్ అని వాదన . 

ఇమేజ్ లో తెలుస్తున్నదేమిటంటే  iPhone 8  యొక్క డిస్ప్లే సైజ్  iPhone 7 Plus  కంటే చిన్నగా ఉంటుంది .   మరియు ఒక పెద్ద పవర్ బటన్ కలదు .  ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది . iPhone 8  లో ఒక  5.8- ఇంచెస్  OLED  డిస్ప్లే ఇవ్వబడింది .  ఫోన్ నాలుగు వైపులా  4mm  బెజెల్  తో వస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo