ఇప్పుడు ఐఫోన్ వాడకం చాలా వరకు సాధారణం అయిపోయింది . అయితే ఐఫోన్ బ్యాటరీ లో ప్రాబ్లెమ్స్ వచ్చినప్పుడు దానిని రీప్లేస్ చేసుకోవటానికి ఐఫోన్ వాడకదారులు ఇబ్బంది పడుతూ వుంటారు . ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ కాస్ట్ లో బ్యాటరీ రీప్లేస్ చేసుకొనే అవకాశాన్ని ఆపిల్ కంపెనీ యూజర్స్ కి అందిస్తుంది. ఇప్పుడు అన్ని ఐఫోన్ సెంటర్స్ లో అన్ని ఐఫోన్ మోడల్స్ అంటే పాత మరియు కొత్త వాటికి బ్యాటరీలు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇండియా లో 2,600రూపీస్ బ్యాటరీ లభ్యం కానుందట.