inFocus కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది

inFocus  కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది
HIGHLIGHTS

దీని పేరు InFocus Turbo , ఈ ఫోన్ ధర రూ.6,999.

 ఇప్పటివరకు తన స్మార్ట్ ఫోన్ తో మొబైల్  మార్కెట్ ను కుదిపేస్తున్న   చైనా  కంపెనీ  షియోమీ  కి infocus  కంపెనీ  పెద్ద షాకే  ఇచ్చింది . inFocus  కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని పేరు  InFocus Turbo , ఈ ఫోన్ ధర రూ.6,999. జూలై 4 నుంచి అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ దొరుకుతుంది.

 ఈ ఫోన్ 2GB అండ్ 3GB RAM  లో అందుబాటులో ఉంటుంది. ఇక దీని స్పెక్స్ గమనిస్తే 5.2 ఇంచెస్   డిస్‌ప్లే ,రిసల్యూషన్  720 x 1280పిక్సల్స్, 2.5డి కర్వుడ్ గ్లాస్ .  ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25Ghz మీడియాటెక్ MT6737 సాక్,  స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు ఎక్స్  పాండ్  చేయగలము ,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000mAh బ్యాటరీ,  బరువు 165 గ్రాములు, తిక్నెస్  9.0 MM 
5000mAh బ్యాటరీ అండ్  ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్ పై రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను  ఇస్తుందట . 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo