2GB RAM తో రూ .5,199 లో స్మార్ట్ఫోన్ లాంచ్, ఫ్రీ డేటా మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్…..

2GB RAM తో రూ .5,199 లో స్మార్ట్ఫోన్ లాంచ్, ఫ్రీ డేటా మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్…..

అమెరికన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇన్ఫోకస్ భారతదేశంలో లేటెస్ట్ ఎంట్రీ లెవెల్  స్మార్ట్ఫోన్ InFocus A2 ను ప్రారంభించింది. మైక్రోబ్లాగింగ్ వెబ్సైటు ట్విట్టర్లో ఈ ఫోన్ ప్రారంభాన్ని కంపెనీ విడుదల చేసింది.  4G LTE మరియు ఓల్ట్ మద్దతుతో రూ. 5,199 లో లాంచ్ . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ఫోన్ కోసం రిలయన్స్ జియోతో  కంపెనీ పార్టనర్ షిప్  పెట్టుకుంది . ఈ భాగస్వామ్యంలో, మీరు ఈ స్మార్ట్ఫోన్లో 30 GB అదనపు డేటాను పొందుతారు. దీనితో పాటు, ఈ ఫోన్ను కొనుగోలు చేయటానికి Mobikwik Wallet లో 300 రూపీస్  క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కంపెనీ  ప్రకారం, ప్రస్తుతం ఇన్ఫోకాస్ A2 ఆఫ్లైన్ అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo