ఇన్ఫినిక్స్ నుండి Hot 9 మరియు Hot 9 Pro స్మార్ట్ ఫోన్లు ఈరోజు విడుదలకానున్నాయి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 May 2020
HIGHLIGHTS
  • ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా వెనుక క్వాడ్ రియర్ కెమెరాతో వస్తాయి.

ఇన్ఫినిక్స్ నుండి Hot 9 మరియు Hot 9 Pro  స్మార్ట్ ఫోన్లు ఈరోజు విడుదలకానున్నాయి
ఇన్ఫినిక్స్ నుండి Hot 9 మరియు Hot 9 Pro స్మార్ట్ ఫోన్లు ఈరోజు విడుదలకానున్నాయి

ట్రెండీ ఫీచర్లలు కలిగిన స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరలో తీసుకొచ్చే Infinix సంస్థ నుండి మరొక రెండు స్మార్ట్ ఫోన్లు ఇండియాలో విడుదలకానున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను Infinix Hot 9 మరియు Hot 9 Pro పేరుతొ ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఆన్లైన్ కార్యక్రమం ద్వారా విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్లను Flipkart ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.    

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా వెనుక క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు పంచ్-హోల్ డిస్ప్లేతో వస్తాయి. ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న తేడా కెమెరా లెన్సులు మాత్రమే అని చెప్పొచు.అయితే, రెండు ఫోన్‌ల ధర, ఇతర ఫీచర్లను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

విడుదల కంటే ముందే, ఇన్ఫినిక్స్ నుండి వచ్చిన ఈ రెండు ఫోన్లు ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో వాటి  ముఖ్యమైన ఫీచర్లతో జాబితా చేయబడ్డాయి. ఫ్లిప్‌కార్ట్ జాబితా ప్రకారం, సాధారణ ఫోన్ HOT 9 లో వెనుక 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది మరియు ప్రో వేరియంట్ లో మాత్రం 48 మెగాపిక్సెల్ లెన్స్‌కు మద్దతు ఇస్తుంది.

ఇతర సెన్సార్లలో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉంటాయి. తక్కువ-కాంతి ఫోటోగ్రఫీని మరింత మెరుగ్గా చేసే Low-Light సెన్సార్లు కూడా ఉంటాయి.

ఈ రెండు ఫోన్లలో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు వెనుక భాగంలో అమర్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 9 గ్రీన్ మోడల్‌తో రాగా, హాట్ 9 ప్రో పింక్ వేరియంట్‌లో వస్తుంది. ఈ ఫోన్లు డిజైన్ మరియు రూపం పరంగా సమానంగా ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ మరియు ఇన్ఫినిక్స్ వెబ్‌సైట్ ద్వారా వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. రిటైల్ అవుట్లెట్ల ద్వారా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.           

logo
Raja Pullagura

email

Web Title: today infinix will launch hot 9 and hot 9 pro in india
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
₹ 7499 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 14999 | $hotDeals->merchant_name
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status