స్మార్ట్ 3 ప్లస్ డిజైన్ గురించి చూస్తే, ఇది ఒక ప్రీమియం ఫోనులుగా కనిపిస్తుంది
ఇది ఒక 6.4-అంగుళాల వాటర్ డ్రాప్ డిస్ప్లేతో రానుంది.
ఈ స్మార్ట్ ఫోన్, శామ్సంగ్ గెలాక్సీ A 50, శామ్సంగ్ గెలాక్సీ M30, వివో V15 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ A7 2018 మరియు శామ్సంగ్ గెలాక్సీ A9 2018 వంటి వాటిలో పోటీపడగలదు.
ఇటీవలే, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఇ-కామర్స్ వెబ్ సైట్ Flipkart లో కనిపించింది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్,ఈ రోజు మద్యాహ్నం 12 గంటలకి లాంచ్ కానుంది . ఈ సామ్రాట్ ఫోన్ను తక్కువధరకే ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పుతో ఇన్ఫినిక్స్ తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు.ఇదే గనుక నిజమైతే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ట్రిపుల్ కెమెరా ఫోన్లతో ఇది పోటీపడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ భారతదేశంలో ఒక బడ్జెట్ ఫోనుగా అందించబడునట్లు, వస్తున్న రూమర్లు మరియు నివేదికలు తెలియచేస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం, ఈ ట్రిపుల్ కెమెరా ఈ ఫోన్ యొక్క ముఖమైన ప్రత్యేకతలలో ప్రధానమైనదిగా ఉండనుంది. అంతేకాకుండా, మంచి స్పెక్స్ తో తక్కువ ధరలో ఉన్నటువంటి ఇతర బడ్జెట్ ఫోన్లతో కూడా పోటీపడవచ్చు. అయితే, ఈ ఫోన్ ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
స్మార్ట్ 3 ప్లస్ డిజైన్ గురించి చూస్తే, ఇది ఒక ప్రీమియం ఫోనులుగా కనిపిస్తుంది, ఇది ఒక 6.4-అంగుళాల వాటర్ డ్రాప్ డిస్ప్లేతో రానుంది. అలాగే, శక్తివంతమైన బ్యాటరీ మరియు ఆండ్రాయిడ్ 9 ఫై OS పైన నడుస్తుంది. ఈ విషయాలను గమనిస్తే ఈ స్మార్ట్ ఫోన్, శామ్సంగ్ గెలాక్సీ A 50, శామ్సంగ్ గెలాక్సీ M30, వివో V15 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ A7 2018 మరియు శామ్సంగ్ గెలాక్సీ A9 2018 వంటి వాటిలో పోటీపడగలదు.
ఈ ఫోన్ ఒక ట్రిపుల్ వెనుక కెమెరాతో తక్కువ ధరలో రావచ్చు. అంతేకాక, సంస్థ కూడా ఇందులో నైట్ ఫోటోగ్రఫీని కూడా అందించినట్లు తెలుస్తోంది, ఇది వినియోగదారులకు గొప్ప కెమేరా అనుభవాలను పొందడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫోన్ యొక్క పెద్ద డిస్ప్లే మరియు ఆకర్షణీయమైన డిజైన్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.View Full Profile